PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెలుగు వెబ్ : బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
సంస్థ : బీఎస్ఎఫ్‌
ఉద్యోగం : ఎస్ఐ, ఏఎస్ఐ, కానిస్టేబుల్.
ఖాళీలు : 175
విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిగ్రీ, జీఎన్ ఎమ్ విద్యార్హత‌. పోస్టును అనుస‌రించి విద్యార్హత ఉంటుంది.
జీతం : నెల‌కు 21700 నుంచి 112400 వ‌ర‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, బీఎస్ఎఫ్ స‌ర్వీంగ్ ప‌ర్స‌న‌ల్స్, ఎక్స్ స‌ర్వీస్ మెన్ – ఉచితం
మిగిలిన అభ్య‌ర్థుల‌కు – 100

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష , డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, పీఎస్టీ, పీఈటీ, మెడికల్ ఎగ్జామినేష‌న్.
ద‌ర‌ఖాస్తు స్వీక‌రణ తేది : 27-6-2021
చివ‌రి తేది : 26-7-2021

అధికారిక వెబ్ సైట్ : bsf.nic.in

About Author