PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Directorate of Poultry Researchలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డైరెక్టొరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీస‌ర్చ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డైరెక్టొరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీస‌ర్చ్.

ఉద్యోగం : అసిస్టెంట్, ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : నోటిఫికేష‌న్ ప్ర‌కారం.

జీతం : 9,300 – 34,800 నెలకు

ఖాళీలు : 11

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 3-3-2022

చివరి తేది : 5-4-2022

అధికారిక వెబ్ సైట్ : pdonpoultry.org

About Author