PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IAF లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఏఎఫ్

ఉద్యోగం : అగ్నివీర్ వాయు.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గతి, 12వ త‌ర‌గ‌తి,డిప్లొమ‌.

జీతం : 30,000 – 40,000 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : 250

ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్, ఫిజిక‌ల్ ఫిటెనెస్ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్.

దరఖాస్తు స్వీకరణ తేది : 24-6-2022

చివరి తేది : 5-7-2022

అధికారిక వెబ్ సైట్ : indianairforce.nic.in

About Author