ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ : ఇన్ కమ్ ట్యాక్స్
ఉద్యోగం : ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్ కమ్ టాక్స్, టాక్స్ అసిస్టెంట్.
ఖాళీలు : 155
విద్యార్హత : ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్ కమ్ టాక్స్, టాక్స్ అసిస్టెంట్ – డిగ్రీ
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – మెట్రిక్యులేషన్
జీతం : నెలకు 18000 నుంచి 1,42,400 వరకు
పనిచేయాల్సిన ప్రాంతం : ముంబయి- ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాతపరీక్ష , డాక్యుమెంట్ వెరిఫికేషన్.
దరఖాస్తు స్వీకరణ తేది : 8-7-2021
చివరి తేది : 25-8-2021
అధికారిక వెబ్ సైట్ : incometaxindia.gov.in