PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియ‌న్ ఆర్మీలో ఉద్యోగాలు

1 min read

Jammu and Kashmir, Jan 26 (ANI): Army Jawans hold the National Flag and raise slogans near the snow-covered border on the occasion of 71st Republic Day in Kupwara on Sunday. (ANI Photo)

ప‌ల్లెవెలుగు వెబ్: ఇండియ‌న్ ఆర్మీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆఫ్ లైన్ ద్వార ఇండియ‌న్ ఆర్మీ ఉద్యోగాల‌కు ద‌రఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : జాయిన్ ఇండియ‌న్ ఆర్మీ
ఉద్యోగం : ట్రేడ్స్​ మెన్ మేట్, జేఓఏ.
ఖాళీలు : 458
విద్యార్హ‌త : ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిగ్రీ, డిప్లొమ‌.. పోస్టును అనుస‌రించి విద్యార్హత ఉంటుంది.
జీతం : 18,000 నుంచి 92,300.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
వ‌య‌సు : 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం : రాత ప‌రీక్ష, ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ టెస్ట్ .
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 10-7-2021
చివ‌రి తేది : 30-7-2021

About Author