ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఇండియన్ ఆర్మీ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తిగల వారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఇండియన్ ఆర్మీ
ఉద్యోగం : టెయిలర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్.
విద్యార్హత : 10 వతరగతి, 12 వ తరగతి
జీతం : రూ.18000 నుంచి రూ.19,900 నెలకు
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
వయసు : 18 నుంచి 25 ఏళ్లు
ఎంపిక విధానం : టైపింగ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, పీఈటీ, రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 2-7-2021
చివరి తేది : 22-7-2021
అధికారిక వెబ్ సైట్ : indianarmy.nic.in
అడ్రస్ : the Commandant,
CAD Pulgaon,
Dist-Wardha,
Maharashtra,
PIN – 442303