PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియ‌న్ నేవీలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఇండియ‌న్ నేవీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల‌వారు చివ‌రి తేదీలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇండియ‌న్ నేవీ
ఉద్యోగం : సెయిల‌ర్స్ ఫ‌ర్ మెట్రిక్ రిక్రూట్
ఖాళీలు : 300
విద్యార్హత : ప‌దో త‌ర‌గ‌తి
వ‌య‌సు : 1-4-2002 నుంచి 31-5-2005 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.
మెడిక‌ల్ స్టాండ‌ర్డ్స్ : ఎత్తు 157 సెం. మీ.
మినిమ‌మ్ చెస్ట్ ఎక్సపాన్షన్ : 5 సెం.మీ
జీతం : రూ.14,600 నుంచి 69,100 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం: 60 రూపాయ‌లు + జీఎస్టీ
ఎంపిక విధానం : రాత ప‌రీక్ష, షార్ట్ లిస్టింగ్, ఫిజిక‌ల్ ఎగ్జామ్, మెడిక‌ల్ ఎగ్జామ్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 29-10-2021
చివ‌రి తేది : 2-11-2021
అధికారిక వెబ్ సైట్ : joinindiannavy.gov.in

About Author