Ministry of Commerce లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : మినిస్ట్రీ ఆఫ్ కామర్స్
ఉద్యోగం : యంగ్ ప్రొఫెషనల్, అసోసియేట్.
విద్యార్హత : బీఈ, బీటెక్, ఎల్ఎల్ఎం, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ.
జీతం : 60000-330000 నెలకు
ఖాళీలు : 65
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఈమెయిల్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 22-6-2022
చివరి తేది : 13-7-2022
ఈమెయిల్ : [email protected]
అధికారిక వెబ్ సైట్ : commerce.gov.in