నేషనల్ హెల్త్ మిషన్లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకాగలరు.
సంస్థ : ఎన్ హెచ్ ఎమ్, తెలంగాణ.
ఉద్యోగం : డిస్ట్రిక్ట్ క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్.
విద్యార్హత : మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, హెల్త్ కేర్ మేనేజ్మెంట్.
జీతం : 40,000 నెలకు
ఖాళీలు : 12
పనిచేయాల్సిన ప్రాంతం : తెలంగాణ
దరఖాస్తు విధానం : వాక్ ఇన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – 250
మిగిలిన వారికి – 500
ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 10-5-2022
ఇంటర్వ్యూ తేది : 20-5-2022
అధికారిక వెబ్ సైట్ : chfw.telangana.gov.in