PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NFLలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఎఫ్ఎల్

ఉద్యోగం : సీనియ‌ర్ మేనేజ‌ర్, మేనేజ‌ర్.

విద్యార్హ‌త : సీఏ, సీఎంఏ, బీఎస్సీ, ఎల్ఎల్బీ, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీ.

జీతం : 40,000 – 2,20,000 నెల‌కు

ఖాళీలు : 15

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : మేనేజ‌ర్ -బీసీ, జ‌న‌ర‌ల్- 700
ఎస్సీ,ఎస్టీ – ఉచితం
సీనియ‌ర్ మేనేజ‌ర్ – బీసీ,జ‌న‌ర‌ల్ – 1000
ఎస్సీ,ఎస్టీ – ఉచితం

ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 6-7-2022

చివరి తేది : 5-8-2022

అధికారిక వెబ్ సైట్ : nationalfertilizers.com

About Author