PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​: నేష‌న‌ల్ హౌసింగ్ బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :  నేష‌న‌ల్ హౌసింగ్ బ్యాంక్
ఉద్యోగం :  అసిస్టెంట్ మేనేజ‌ర్, డిప్యూటి మేనేజ‌ర్
విద్యార్హ‌త :  డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్, సీఏ, పీజీ, ఎండీ
జీతం : 60056 నుంచి 126954 నెల‌కు
ఖాళీలు : 17
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ – 175
                          మిగిలిన వారికి – 850
ఎంపిక విధానం :   ఇంట‌ర్వ్యూ, ఆన్ లైన్ ఎగ్జామినేష‌న్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  1-12-2021
వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది :  30-12-2021
అధికారిక వెబ్ సైట్ :  nhb.org.in

About Author