PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NHM లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ , తెలంగాణ‌ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్, తెలంగాణ‌.

ఉద్యోగం : బ‌యో మెడిక‌ల్ ఇంజినీర్.

విద్యార్హ‌త : బ‌యో మెడిక‌ల్ ఇంజినీరింగ్ లో బీఈ, బీటెక్.

జీతం : 36,750 నెలకు

ఖాళీలు : 10

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, రంగారెడ్డి, హైద‌రాబాద్, మెద‌క్, నిజామాబాద్, న‌ల్గొండ‌

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఓసీ,బీసీ- 500
ఎస్సీ,ఎస్టీ , పీహెచ్ – 250

మిగిలిన రాష్ట్రాల అన్ని కేట‌గిరిల అభ్య‌ర్థుల‌కు - 500

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 24-1-2022

చివరి తేది : 7-2-2022

అడ్రస్ : The Chief Administrative Officer, O/o Mission Director National Health Mission & CH&FW., 4 th Floor, DME Building, DM&HS Campus, Koti, Hyderabad

అధికారిక వెబ్ సైట్ : chfw.telangana.gov.in

About Author