PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : నేష‌న‌ల్ హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ కార్పొరేషన్

ఉద్యోగం : ట‌్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీస‌ర్

విద్యార్హ‌త : సీఏ, కాస్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్ర‌ట‌రీ, డిగ్రీ, బీఎస్సీ.

జీతం : . 50000-160000 నెలకు

ఖాళీలు : 67

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ – 295
ఎస్సీ,ఎస్టీ – ఉచితం

ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్, గేట్-2021 స్కోర్, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 22-12-2021

చివ‌రి తేది : 17-1-2022

అడ్ర‌స్ : CSIR-IICT, Hyderabad

అధికారిక వెబ్ సైట్ : nhpcindia.com

About Author