PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NWDAలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ వాట‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ ఏజెన్సీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్డ‌బ్ల్యూడీఏ.

ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ , డిప్యూటీ డైరెక్ట‌ర్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్.

జీతం : 67700-208700 నెల‌కు

ఖాళీలు : 10

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 4-3-2022

చివరి తేది : 3-4-2022

అడ్రస్ : the Department of Water Resources, RD & GR, 18 – 20, Community Centre, Saket, New Delhi – 110017.

అధికారిక వెబ్ సైట్ : nwda.gov.in

About Author