PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ల్లెవెలుగు వెబ్: తెలంగాణ ఇన్స్​స్టిట్యూట్​ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ అండ్ రీస‌ర్చ్ లో స్టాఫ్ న‌ర్స్, మెడిక‌ల్ ఆఫీస‌ర్స్ ఉద్యోగాల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అర్హలైన అభ్యర్థులు సంబంధిత తేదిల‌లో ఇంట‌ర్య్వూల‌కు హాజ‌రుకాగ‌ల‌రు. పూర్తీ వివ‌రాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించ‌గ‌ల‌రు.
సంస్థ: తెలంగాణ ఇన్స్​స్టిట్యూట్​ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ అండ్ రీస‌ర్చ్ ( గ‌చ్చిబౌలి)
ఉద్యోగం పేరు: స్టాఫ్ న‌ర్స్, మెడిక‌ల్ ఆఫీస‌ర్
జాబ్ కేట‌గిరి: స్టేట్ గ‌వ‌ర్నమెంట్ జాబ్స్
ద‌ర‌ఖాస్తు విధానం: ఇంట‌ర్వ్యూ ద్వార ఎంపిక చేస్తారు.
ఖాళీల సంఖ్య: 199
ప‌నిచేయాల్సిన ప్రాంతం: హైద‌రాబాద్
జీతం: రూ.21000 నుంచి 1,90,000 వ‌ర‌కు ఉద్యోగ స్థాయిని బ‌ట్టి ఉంటుంది.
విద్యార్హ‌త‌: బీఎస్సీ న‌ర్సింగ్\ఎంబీబీఎస్\ఎమ్ఎస్
ద‌ర‌ఖాస్తురుసుము: ఉచితం
వ‌యోప‌రిమితి: నిబంధ‌న‌ల ప్రకారం
ఇంట‌ర్య్వూ తేదిలు: 16-4-2021
17-4-2021
19-4-2021
ఇంట‌ర్య్వూ జ‌రుగు ప్రదేశం: తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ అండ్ రీస‌ర్చ్( టిమ్స్)
గ‌చ్చిబౌలి, హైద‌రాబాద్, తెలంగాణ‌.

అధికారిక వెబ్ సైట్: https://dme.telangana.gov.in/

About Author