PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆఫ్‌ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం
ఉద్యోగం : డైరెక్టర్
విద్యార్హత : బ్యాచిల‌ర్ ఆఫ్ మెడిసిన్
ఖాళీలు : ప‌్రక‌టించ‌లేదు
జీతం : టీటీడీ నిబంధ‌న‌ల ప్రకారం
ప‌నిచేయాల్సిన ప్రాంతం : చిత్తూర్, ఆంధ్రప్రదేశ్
వ‌య‌సు : 45 నుంచి 65 ఏళ్లు ఉండాలి.
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ద‌రఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 17-7-2021
చివ‌రి తేది : 7-8-2021
ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా :
The CS-RMO (BIRRD),
O/o the Executive Officer,
TTD.
Room No. 36
, First floor,
TTD Administrative Building,
KT Road,
Tirupati – 517501

అధికారిక వెబ్ సైట్ : tirumala.org

About Author