PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TISS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈ మెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టిఐఎస్ఎస్

ఉద్యోగం : విటి మేనేజ‌ర్, స్కిల్ ల్యాబ్ ఫెసిలిటేట‌ర్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, బీఎస్సీ, డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : 25,000 – 33,000 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ప‌ర్స‌న‌ల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 8-2-2022

చివరి తేది : 20-2-2022

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : tiss.edu

About Author