PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TISS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ స‌ర్వీసెస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : టీఐఎస్ఎస్

ఉద్యోగం : రీస‌ర్స్ ఆఫీస‌ర్, సీనియ‌ర్ లీగ‌ల్ క‌న్స‌ల్టెంట్.

విద్యార్హ‌త : పీజీ, మాస్ట‌ర్స్ డిగ్రీ,.

జీతం : 26,250 – 50,000 నెలకు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 26-4-2022

చివరి తేది : 15-5-2022

ఈమెయిల్ అడ్రస్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : tiss.edu

About Author