PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TMB లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : త‌మిళ‌నాడు మ‌ర్చెంటైల్ బ్యాంక్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : త‌మిళ‌నాడు మ‌ర్చంటైల్ బ్యాంక్
ఉద్యోగం : డిజిఎమ్, ఎజిఎమ్.
ఖాళీలు : పేర్కొన‌లేదు
విద్యార్హత : డిగ్రీ, పీజీ.
జీతం : రూ.136000-రూ.159000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
వ‌య‌సు : డిజిఎమ్ – 45 నుంచి 55 ఏళ్లు
ఎజిఎమ్ – 53 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 21-07-2021
చివ‌రి తేది : 30-7-2021

అధికారిక వెబ్ సైట్ : tmb.in

About Author