PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TMC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టాటా మెమోరియ‌ల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : టీఎమ్ సి.

ఉద్యోగం : మెడిక‌ల్ ఆఫీస‌ర్

విద్యార్హ‌త : ఎంబీబీఎస్.

జీతం : 84,000 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : -5-2022

ఇంట‌ర్వ్యూ తేది : 12-5-2022

అధికారిక వెబ్ సైట్ : tmc.gov.in

About Author