PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TMC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : టీఎమ్సీ

ఉద్యోగం : మెడిక‌ల్ ఆఫీస‌ర్ అండ్ జూనియ‌ర్

విద్యార్హ‌త : ఎంబీబీఎస్

జీతం : 84,000 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 26-05-2022

ఇంట‌ర్వ్యూ తేది : 8-6-2022

అధికారిక వెబ్ సైట్ : tmc.gov.in

About Author