PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TMCలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకు హాజ‌రు కాగ‌ల‌రు.

సంస్థ : టీఎమ్సీ

ఉద్యోగం : అడ్ హాక్ మెడిక‌ల్ ఫిజిసిస్ట్, మెడిక‌ల్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గతి, డిప్లొమ‌, బీడీఎస్, ఎండీఎస్, బీఏఎమ్ఎస్, ఎంబీబీఎస్, ఎంఎస్సీ.

జీతం : 12,000 – 55,000 నెల‌కు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం, ఏపి. ముజ‌ఫ‌ర్ పూర్, బీహార్.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 1-6-2022

ఇంట‌ర్వ్యూ తేది : 17-6-2022

అధికారిక వెబ్ సైట్ : tmc.gov.in

About Author