PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TMCలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్

ఉద్యోగం : జూనియ‌ర్ ఇంజినీర్.

విద్యార్హ‌త : డిప్లొమ ఇన్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్.

జీతం : 25000 నెల‌కు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం,ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 17-06-2022

చివరి తేది : 29-6-2022

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : tmc.gov.in

About Author