PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TSACS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్‌ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ
ఉద్యోగం : కౌన్సిల‌ర్, మెడిక‌ల్ ఆఫీస‌ర్
ఖాళీలు : 40
విద్యార్హ‌త : గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంట‌ర్ , డిప్లొమ‌, జీఎన్ఎమ్, ఎంఎస్సీ, ఎంబీబీఎస్, ఎంఎస్సీ, ఎండీ, డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
జీతం : రూ.6,000 నుంచి రూ.60,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 16-8-2021
చివ‌రి తేది : 30-8-2021

అధికారిక వెబ్ సైట్ : tsacs.telangana.gov.in

అడ్రస్ : The Directors of CoE,
Gandhi Hospital, and PCoE,
Niloufer Hospital,
Hyderabad

About Author