PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TSCAB లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ స్టేట్ కోఆప‌రేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టీఎస్ సీఏబి

ఉద్యోగం : స‌్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజ‌ర్.

విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్

జీతం : 17,900 – 57,860 నెలకు

ఖాళీలు : 445

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్ – 900
ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ- 250

ఎంపిక విధానం : ప్రిలిమిన‌రీ ఎగ్జామినేష‌న్, మెయిన్ ఎగ్జామినేష‌న్

దరఖాస్తు స్వీకరణ తేది : 19-2-2022

చివరి తేది : 6-3-2022

అధికారిక వెబ్ సైట్ : tscab.org

About Author