TTDలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : తిరుమల తిరుపతి దేవస్థానం
ఉద్యోగం : మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఇంజినీర్.
విద్యార్హత : ఎంబీబీఎస్, బీఈ, బీటెక్, బీఎస్సీ.
జీతం : రూ.35,120 నుంచి రూ.87,130 నెలకు
ఖాళీలు : 23
వయసు : నిబంధనల ప్రకారం
పనిచేయాల్సిన ప్రాంతం : తిరుపతి- ఏపీ
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 9-9-2021
చివరి తేది : 25-9-2021
అడ్రస్ : Chief Medical Officer, TTD Central Hospital, K.T.Road, Tirupati – 517501
అధికారిక వెబ్ సైట్ : tirumala.org