PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TTD లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : టీటీడీ

ఉద్యోగం : మెడిక‌ల్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ ఆయుర్వేద‌.

జీతం : 57,100 – 1,47,760 నెలకు

ఖాళీలు : 8

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష , ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 11-5-2022

చివరి తేది : 7-6-2022

అడ్ర‌స్ : Executive Officer, T.T.D., K.T. Road, Tirupati.

అధికారిక వెబ్ సైట్ : tirumala.org

About Author