PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TVVP లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టీవీవీపీ

ఉద్యోగం : పెడిట్రీషియ‌న్, డీఈవో.

విద్యార్హ‌త : డిగ్రీ, పీజీడీసీఏ, ఎండీ, డీసీహెచ్, ఎంబీబీఎస్.

జీతం : .9,975 – 80,000 నెలకు

ఖాళీలు : 9

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 28-1-2022

చివరి తేది : 7-2-2022

అడ్రస్ : O/o Programme Officer (Hospital Services & Inspections) 4th floor, Community Health Centre, Khairthabad, Hyderabad

అధికారిక వెబ్ సైట్ : vvp.telangana.gov.in

About Author