PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యూసీఐఎల్ లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఝార్ఖండ్‌ రీజియన్‌ జాదుగూడ మైన్స్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ యూసీఐఎల్‌ – ట్రేడ్‌ అప్రెంటి‌స్‌షిప్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి అన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: ట్రేడ్‌ అప్రెంటిస్‌

ట్రేడ్‌లు: ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌(గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), టర్నర్‌/మెషినిస్ట్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, మెకానిక్‌(డీజిల్‌/ఎంవీ), కార్పెంటర్‌, ప్లంబర్‌

యూనిట్ల వారీగా ఖాళీలు: జాదుగూడ యూనిట్‌-106, సర్వాపహార్‌ యూనిట్‌-52, తురమ్దిహ్‌ యూనిట్‌-81

అర్హత: మెట్రిక్యూలేషన్‌/పదో తరగతి ఉత్తీర్ణత

వయోపరిమితి: 2022 నవంబరు 30 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్‌ ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30

వెబ్‌సైట్‌: https://ucil.gov.in/

About Author