UIDAI లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా
ఉద్యోగం : అసిస్టెంట్ డైరెక్టర్
విద్యార్హత : డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆప్లికేషన్స్
ఖాళీలు : 17
జీతం : రూ.1,23,100 నుంచి రూ.2,15,900 నెలకు
వయసు : 56 ఏళ్లు
పనిచేయాల్సిన ప్రాంతం : ఢిల్లీ, భోపాల్, హైదరాబాద్, భువనేశ్వర్, బెంగళూరు, తిరువనంతపురం, గౌహతి, రాంచీ, పాట్నా, కోల్ కత, గాంధీనగర్
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 13-9-2021
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేది : 28-9-2021
అధికారిక వెబ్ సైట్ : uidai.gov.in
అడ్రస్ : UIDAI, Bangla Sahib Road, Behind Kali Mandir, Gole Market, New Delhi – 110001