PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

UIDAIలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ : యూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్‌ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : యూఐడీఏఐ
ఉద్యోగం : అసిస్టెంట్ డైరెక్టర్
ఖాళీలు : 17
విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, మాస్టర్స్ డిగ్రీ కంప్యూట‌ర్ అప్లికేష‌న్.
వ‌య‌సు: 56 ఏళ్లు
జీతం : రూ.1,23,100 నుంచి రూ.2,15,900 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఢిల్లీ, భోపాల్, హైద‌రాబాద్, బెంగ‌ళూరు, భువ‌నేశ్వర్, తిరువ‌నంత‌పురం, గౌహ‌తి, రాంచి, పాట్నా, కోల్ క‌త‌, గాంధీన‌గ‌ర్.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 8-10-2021
చివ‌రి తేది : 28-10-2021
అధికారిక వెబ్ సైట్ : uidai.gov.in
అడ్రస్ : అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు ద‌ర‌ఖాస్తు తోపాటు చివ‌రి తేదిలోపు ఈ అడ్రస్ కు పంప‌గ‌ల‌రు.
to the UIDAI, Bangla Sahib Road, Behind Kali Mandir, Gole Market, New Delhi – 110001

About Author