UPSCలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఉద్యోగం : అసిస్టెంట్ డైరెక్టర్, రీసర్చ్ ఆఫీసర్.
ఖాళీలు : 46
విద్యార్హత : డిగ్రీ, డిప్లొమ, పీజీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, డాక్టరేట్.
జీతం : నిబంధనల ప్రకారం
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ కేటగిరీల అభ్యర్థులకు – ఉచితం
బీసీ, జనరల్ అభ్యర్థులకు – రూ.25
వయసు : 30 నుంచి 35 మధ్య ఉండాలి. పోస్టును అనుసరించి.
పనిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్,
ఎంపిక విధానం : రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇంటర్య్వూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 23-7-2021
చివరి తేది : 12-8-2021
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in