UPSCలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : యూపీఎస్సీ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూపీఎస్సీ
ఉద్యోగం : అసిస్టెంట్ డైరెక్టర్, సీనియర్ గ్రేడ్.
విద్యార్హత : 12వ తరగతి, డిప్లొమ, బీఎస్సీ, బీఈ, బీటెక్, పీజీ, డాక్టొరేట్, ఎల్ ఎల్బీ.
జీతం : .నిబంధనల మేరకు.
ఖాళీలు : 37
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్టీ,ఎస్టీ,- ఉచితం
జనరల్, ఓబీసీ- 25
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 12-8-2022
చివరి తేది : 1-9-2022
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in