UPSC లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూపీఎస్సీ
ఉద్యోగం : ఇంజినీరింగ్ సర్వీస్ కమీషన్
విద్యార్హత : డిప్లొమ, డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, ఎంఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ.
జీతం : నిబంధనల మేరకు
ఖాళీలు : 327
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలినవారికి- 200
ఎంపిక విధానం : ప్రిలిమినరీ ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్, పర్సనాలిటీ టెస్ట్.
దరఖాస్తు స్వీకరణ తేది : 14-9-2022
చివరి తేది : 4-10-2022
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in