UPSCలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూపీఎస్సీ
ఉద్యోగం : స్పెషలిస్ట్, వెటర్నరీ ఆఫీసర్
విద్యార్హత : డిగ్రీ, గ్రాడ్యుయేషన్, ఎల్ఎల్బీ, ఎంబీబీఎస్, పీజీ.
జీతం : నిబంధనల మేరకు
ఖాళీలు : 52
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ- ఉచితం
మిగిలిన వారికి -25
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, రాతపరీక్ష.
దరఖాస్తు స్వీకరణ తేది : 23-9-2022
చివరి తేది : 13-10-2022
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in