UPSC లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఉద్యోగం : అగ్రికల్చరల్ ఇంజినీర్, అసిస్టెంట్ డైరెక్టర్
విద్యార్హత : ఎంఎస్సీ, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ
ఖాళీలు : 23
జీతం : నిబందనల మేరకు
పనిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
వయసు : 30 నుంచి 35 ఏళ్లు
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 28-8-2021
చివరి తేది : 16-9-2021
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in