PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

V-GUARD లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : విగార్డ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివరి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : విగార్డ్

ఉద్యోగం : ఫైనాన్సియ‌ల్ అన‌లిస్ట్

విద్యార్హ‌త : బీకాం, ఎంబీఏ, సీఏ, పీజీడీఎమ్, బీబీఏ, బీఎమ్ఎస్

జీతం : పేర్కొనలేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : కోల్ క‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 11-9-2021

అధికారిక వెబ్ సైట్ : https://www.vguard.in/careers/apply-now

About Author