PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

V-GUARD లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : వి-గార్డ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : వి-గార్డ్
ఉద్యోగం : స్టోర్ ఎగ్జిక్యూటివ్ పొజిష‌న్
విద్యార్హ‌త : బీకాం, బీబీఏ, బీఎమ్ఎస్, ఎంకాం, ఎంబీఏ, పీజీడీఎమ్.
జీతం : పేర్కొన‌లేదు
ఖాళీలు: పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : గ్యాంగ్ ట‌క్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీర‌ణ తేది : 23-10-2021
అధికారిక వెబ్ సైట్ : https://www.vguard.in/careers/apply-nowhttps://www.vguard.in/careers/apply-now

About Author