PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

VIMS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : విమ్స్

ఉద్యోగం : న్యూరో స‌ర్జ‌రీ, ప్లాస్టిక్ స‌ర్జ‌రీ.

విద్యార్హ‌త : ఎండీ, ఎంఎస్, డీఎమ్, ఎమ్ సీహెచ్, డీఎన్బీ, ఎమ్ హెచ్ఏ, ఎంబీబీఎస్.

జీతం : 92,000 నెలకు

ఖాళీలు : 31

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : బీసీ, ఓసీ – 1500
ఎస్సీ,ఎస్టీ – 1000

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్.

దరఖాస్తు స్వీకరణ తేది : 25-1-2022

చివరి తేది : 30-1-2022

అడ్ర‌స్ : Director of Visakha Institute of Medical Sciences, Hanumanthawaka Junction, Arilova, Visakhapatnam 5300040, Andhra Pradesh

అధికారిక వెబ్ సైట్ : vimsvskp.com

About Author