PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశాఖ‌పట్నం కో-ఆప‌రేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విశాఖ‌ప‌ట్నం కోఆప‌రేటివ్ బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : విశాఖ‌ప‌ట్నం కోఆప‌రేటివ్ బ్యాంక్

ఉద్యోగం : ప‌్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్

విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్

జీతం : . 28,000 – 35,000 నెలకు

ఖాళీలు : 30

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 1000

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, రాత‌పరీక్ష‌

దరఖాస్తు స్వీకరణ తేది : 11-1-2022

చివరి తేది : 31-1-2022

అధికారిక వెబ్ సైట్ : vcbl.in

About Author