Visakhapatnam Port Trustలో ఉద్యోగాలు
1 min read
పల్లెవెలుగువెబ్ : విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్.
ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్).
విద్యార్హత : డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్.
జీతం : 50,000 – 1,60,000 నెలకు
ఖాళీలు : 9
పనిచేయాల్సిన ప్రాంతం : విశాఖపట్నం, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 21-2-2022
చివరి తేది : 21-3-2022
అడ్రస్ : the Vishakhapatnam Port Trust, Vishakhapatnam – Andhra Pradesh
అధికారిక వెబ్ సైట్ : vizagport.com