PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Vizag Port Trustలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైజాగ్ పోర్ట్ ట్ర‌స్ట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్య్వూకు హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : వైజాగ్ పోర్ట్ ట్ర‌స్ట్

ఉద్యోగం : ఇంజినీరింగ్ సూప‌ర్ వైజ‌ర్

విద్యార్హ‌త : బీఈ, బీటెక్ ఇన్ సివిల్\డీసీఈ

జీతం : 35000 నెలకు

ఖాళీలు : 10

ప‌నిచేయాల్సిన ప్రాంతం : వైజాగ్ , ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 12-4-2022

ఇంట‌ర్వ్యూ తేది : 20-4-2022

అడ్రస్ : O/o Chief Engineer, Civil Engineering Department, 3rd floor, Administrative Office Building, Visakhapatnam Port Authority.

అధికారిక వెబ్ సైట్ : vizagport.com

About Author