PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Vizag Port Trustలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : వైజాగ్ పోర్ట్ ట్ర‌స్ట్

ఉద్యోగం : ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్

విద్యార్హ‌త : బీఈ, బీటెక్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్.

జీతం : 75000 నెలకు

ఖాళీలు : 30

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 11-8-2022

చివరి తేది : 22-8-2022

అధికారిక వెబ్ సైట్ : vizagport.com

About Author