PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Vizag Steel లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : వైజాగ్ స్టీల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : వైజాగ్ స్టీల్
ఉద్యోగం : స్పెష‌లిస్ట్, మెడిక‌ల్ ఆఫీస‌ర్
విద్యార్హ‌త : ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్బీ.
ఖాళీలు : 8
జీతం : రూ. 75,000 నుంచి రూ.1,25,000

ప‌నిచేయాల్సిన ప్రాంతం : వైజాగ్, ఏపీ

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 8-9-2021

చివ‌రి తేది : 21-9-2021

అధికారిక వెబ్ సైట్ : vizagsteel.com

About Author