PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Vizag Steel లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విశాఖ‌ప‌ట్నం స్టీల్ ప్లాంట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : విశాఖ‌ప‌ట్నం స్టీల్ ప్లాంట్

ఉద్యోగం : మైన్ ఫోర్ మెన్, మైనింగ్ మేట్

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, డిప్లొమ‌.

జీతం : . .37000-39000 నెలకు

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : కృష్ణా, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్, మెడిక‌ల్ ఫిట్ నెస్.

దరఖాస్తు స్వీకరణ తేది : 26-1-2022

చివరి తేది : 9-2-2022

అధికారిక వెబ్ సైట్ : vizagsteel.com

About Author