PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

VSSCలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్ : విక్రమ్ సార‌భాయ్ స్పేస్ సెంట‌ర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
సంస్థ : VSSC
ఉద్యోగం : టెక్నీషియ‌న్ అప్రెంటిస్.
ఖాళీలు : 158
జీతం : 8,000 నెల‌కు
విద్యార్హత‌: డిప్లొమ ఇన్ ఇంజినీరింగ్.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : కేర‌ళ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ఆంధ్రప్రదేశ్.
వ‌య‌సు : 30 ఏళ్లు.
ద‌రఖాస్తు రుసుం: ఉచితం
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 26-7-2021
చివ‌రి తేది : 4-8-2021

అధికారిక వెబ్ సైట్ :vssc.gov.in

About Author