PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరంగల్​ కేఎంసీ లో జాబ్స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: వ‌రంగ‌ల్ లోని కాక‌తీయ‌ మెడిక‌ల్ కాలేజ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు నోటిఫికేష‌న్ ను సద్వినియోగం చేసుకోగ‌లరు. వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ ద్వార ఎంపిక చేస్తారు.
సంస్థ: కేఎంసీ, వ‌రంగల్.
ఉద్యోగం: అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, సీఎస్-ఆర్ఎంవో.
మొత్తం ఖాళీలు: 42

  1. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్- 38
    విభాగాలు:
    కార్డియాల‌జీ- 4
    కార్డియోథొరాసిక్ స‌ర్జరీ-2
    నెఫ్రాల‌జీ-2
    యూరాల‌జీ-2
    న్యూరాల‌జీ-2
    న్యూరోస‌ర్జరీ-2
    పీడియాట్రిక్ స‌ర్జరీ-2
    మెడిక‌ల్ గ్యాస్ట్రోఎంట‌రాల‌జీ-2
    మెడిక‌ల్ ఆంకాల‌జీ-2
    రేడియాల‌జీ-2
    అన‌స్తియాల‌జీ-16
    జీతం- రూ.1,25,000
  2. సీఎఎస్-ఆర్ఎంవో : 4
    జీతం- నెల‌కు రూ. 40,270

ఎంపిక విధానం: ఆన్ లైన్ ఇంట‌ర్వ్యూ ద్వార ఎంపిక చేస్తారు.
ఇంట‌ర్య్వూ తేది: 26-5-2021
ఇంట‌ర్వ్యూ వేదిక‌: కాక‌తీయ మెడికల్ కాలేజ్ ,వ‌రంగ‌ల్

About Author