PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​: ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్, గుంటూరు సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ :  డబ్ల్యూసీడీ, గుంటూరు.

ఉద్యోగం : స్పెషలిస్ట్ , ప్రాజెక్ట్ అసోసియేట్

విద్యార్హ‌త :  నోటిఫికేషన్ ప్రకారం

జీతం :  నిబంధనల ప్రకారం

ఖాళీలు :  4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : గుంటూరు, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం :  ఈ మెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం :  ఉచితం

ఎంపిక విధానం :   ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 12-12-2021

ఈమెయిల్  చివ‌రి తేది :  17-12-2021

ఈమెయిల్ ఐడీ  : [email protected]

అధికారిక వెబ్ సైట్ :   wdcw.ap.gov.in

About Author