PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

WCD Kadapa లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఉమెన్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ క‌డ‌ప వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆఫ్ లైన్ ద్వార ఆస‌క్తిగ‌ల వారు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఉమెన్ డెల‌ప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్పేర్ డిపార్ట్ మెంట్, క‌డ‌ప‌
ఉద్యోగం : అంగ‌న్ వాడీ వ‌ర్కర్, హెల్పర్.
ఖాళీలు : 288
విద్యార్హత‌: ప‌దో త‌ర‌గ‌తి
జీతం : నిబంధ‌న‌ల మేర‌కు
వ‌య‌సు : 21 నుంచి 35 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌డ‌ప‌
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 19-8-2021
చివ‌రి తేది : 31-8-2021

అధికారిక వెబ్ సైట్ : wdcw.ap.gov.in

About Author