PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Wipro లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విప్రో సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : విప్రో

ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్ నాన్ వాయిస్ హెచ్ఆర్ఓ

విద్యార్హ‌త : ఏదైన డిగ్రీ.

జీతం : 50,000 – 2,50,000 సంవ‌త్స‌రానికి

ఖాళీలు : 20

ప‌నిచేయాల్సిన ప్రాంతం : న‌వి ముంబ‌యి

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 13-2-2022

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : https://careers.wipro.com/careers-home/jobs

About Author